tag:blogger.com,1999:blog-3179111145102142975.post1545625356394731437..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: తనికెళ్ళ 'మిథునం' మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-39623587876060184322012-12-31T20:46:38.856+05:302012-12-31T20:46:38.856+05:30@వాసు: అవునండీ.... చాలామండీ ఆ పాట మొదలవ్వగానే సెంట...@వాసు: అవునండీ.... చాలామండీ ఆ పాట మొదలవ్వగానే సెంటీ అయిపోయారు థియేటర్లో... ధన్యవాదాలు.

@ది ట్రీ : ధన్యవాదాలండీ....
మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72264650087252014432012-12-31T20:44:39.226+05:302012-12-31T20:44:39.226+05:30@శ్రీ.దు.: అది మంచిదండీ.... పూర్తిగా నిరాశ పరుస్తు...@శ్రీ.దు.: అది మంచిదండీ.... పూర్తిగా నిరాశ పరుస్తుంది అనైతే అనిపించడం లేదు... ధన్యవాదాలు

@శశికళ : చూడండి.. బావుంది సినిమా... ధన్యవాదాలు
మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-2946074832144194592012-12-31T20:43:06.487+05:302012-12-31T20:43:06.487+05:30@వేణూ శ్రీకాంత్: అవునండీ... తనికెళ్ళ మిథునమే... .....@వేణూ శ్రీకాంత్: అవునండీ... తనికెళ్ళ మిథునమే... ...ధన్యవాదాలు

@పురాణపండ ఫణి: అవునండీ... చూడొచ్చు... ధన్యవాదాలు..

@చందు ఎస్: స్టాంప్... హహహా... ధన్యవాదాలండీ...
మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39555896064838783862012-12-31T20:41:09.092+05:302012-12-31T20:41:09.092+05:30@కొత్తావకాయ: పాటలు మొదట విన్నది మీరే కదండీ మరి... ...@కొత్తావకాయ: పాటలు మొదట విన్నది మీరే కదండీ మరి... సినిమా వస్తే చూసేయండి... కథతో పోల్చుకోకుండా :-) ..ధన్యవాదాలు

@బులుసు సుబ్రహ్మణ్యం: సినిమా కోసం మార్పులు తప్పవండీ.. సినిమా పేరు చెప్పి మొత్తం కథని చంపేయలేదు..అది మెచ్చుకోవాల్సిన విషయం... ధన్యవాదాలు.

@జయ: అవునండీ.. అందరూ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు హాల్లో ... ధన్యవాదాలు
మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-26939601980983532942012-12-28T23:04:03.407+05:302012-12-28T23:04:03.407+05:30మీ రివ్యూ బాగుందండి,...
మీ రివ్యూ బాగుందండి,...
భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28274237199597279692012-12-27T04:23:41.759+05:302012-12-27T04:23:41.759+05:30ఎవరన్నా రాస్తారా లేదా ఈ సినిమా గురించి అని ఎదురుచూ...ఎవరన్నా రాస్తారా లేదా ఈ సినిమా గురించి అని ఎదురుచూస్తున్నా . గూగుల్ ప్లస్ లో ఎవరూ మాట్లాడట్లేదేంటి ఈ సినిమా గురించి అనుకుంటున్నా .

ముందుగా మీకు బోలెడు థాంక్స్ లు

నేను చూసేశాను హైదరాబాద్ లో ఉండగానే. సినిమా బావుంది ఎక్కడా బోర్ కొట్టలేదు.

హాల్ లో చూసినపుడు మామూలు సినిమా లా అనిపించినా .. రెండు మూడు రోజులైనా ఆ సన్నివేశాలు వెంటాడుతాయి .. అంత కంటే ఏం కావాలి ..

ఎప్పుడూ వండుకోవడం తినడ మేనా అని మనం అనుకొనే లోపు బుచ్చి చేతే ఆ మాట అనిపించడం బావుంది . కథ లో కంటే వంట సన్నివేశాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి సినిమా లో

బాలు కొంచం సన్నపడి వుంటే బావుండేది - ఆయనకి, సినిమాకి కూడా

చివరికి వచ్చే పాట (ఏసుదాస్ గొంతులో) ఆట కదరా శివా సన్నివేశానికి అతికినట్టు సరిపోయింది ..

Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35486581299422118532012-12-24T20:03:50.929+05:302012-12-24T20:03:50.929+05:30చాలా చక్కగా వ్రాసారు.చూడాలి అనిపిస్తూ ఉంది చాలా చక్కగా వ్రాసారు.చూడాలి అనిపిస్తూ ఉంది శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-38542372361690640482012-12-24T13:13:02.760+05:302012-12-24T13:13:02.760+05:30బావుంది మీ రివ్యూ..ఇంకా మా వూరు రాలేదు ఈ సినిమా, ప...బావుంది మీ రివ్యూ..ఇంకా మా వూరు రాలేదు ఈ సినిమా, పెద్దగా ఎక్స్పక్ట్ చెయ్యకుండానే సినిమాకు వెళ్తాను :-)శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71149442715266038672012-12-24T12:12:32.128+05:302012-12-24T12:12:32.128+05:30మీ నుండి ఎదురుచూస్తున్న రివ్యూ ఇది. రివ్యూ నేపధ్యం...మీ నుండి ఎదురుచూస్తున్న రివ్యూ ఇది. రివ్యూ నేపధ్యంలో 'నెమలికన్ను స్టాంప్' బాగుంది. Thanks .Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72612146458929765542012-12-23T19:44:01.862+05:302012-12-23T19:44:01.862+05:30అయితే భరణినీయ మిథునాన్ని ఓసారి చూడొచ్చంటారు..అయితే భరణినీయ మిథునాన్ని ఓసారి చూడొచ్చంటారు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68418690294576175222012-12-23T17:05:17.847+05:302012-12-23T17:05:17.847+05:30హ్మ్.. మా ఊరు ఇంకా రాలేదండి. మొత్తానికి తనికెళ్ళ మ...హ్మ్.. మా ఊరు ఇంకా రాలేదండి. మొత్తానికి తనికెళ్ళ మిథునమే అంటారనమాట.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14136829694172507072012-12-23T15:39:50.347+05:302012-12-23T15:39:50.347+05:30మురళి గారు, ఈ సినిమా అద్భుత::) నాకు చూడ ముచ్చటైన వ...మురళి గారు, ఈ సినిమా అద్భుత::) నాకు చూడ ముచ్చటైన విషయం ఏవిటీ అంటే, ఈ సినిమాకి సెంట్ పర్సెంట్ చాలా వృద్ధ జంటలు రావటం. ఎక్కడా యువత గాని పిల్లలు గాని హాల్ లో కనిపించలేదు. అంత మంది ఈ సినిమాకి వస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇది సినిమా కదా! అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే కష్టమేమో....కాకపోతె చివర్లో నేను కొంచెం కంఫ్యూజ్ అయ్యానన్నది మాత్రం నిజం. అంతే కాదు, మనసు చాలా కలచివేసింది:) కథకూడా చదివాను కాబట్టి, మీరన్నట్లు తేడాలు తెలుస్తున్నాయి. జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-41840543602928908552012-12-23T10:27:35.029+05:302012-12-23T10:27:35.029+05:30మీ వ్యాఖ్యానం లో కొంత నిరాశ కనిపించినా, చూడాలనే స...మీ వ్యాఖ్యానం లో కొంత నిరాశ కనిపించినా, చూడాలనే సందేశం కనిపించింది నాకు.

అప్పదాసు 60 పై చిలుకు వాడు అనడం లోనే కధకి సినిమాకి మౌలిక బేధం కనిపించింది. 80 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత కూడ జీవితాన్ని అనుభవించడం అన్నది; ఎవరితోనూ సంబంధం లేకుండా, ప్రకృతి లో లీనమై, కధలో ముఖ్యమైన పాయింట్ అనుకుంటాను నేను. గ్రామీణ జీవితం, బహుశా కధ 30 - 40 ఏళ్ల క్రితం కి సంభందించినది అనుకుంటాను, కూడా కధలో ఒక ముఖ్యమైన అంశం.

సినిమా అనగానే కధకి కొన్ని మార్పులు చేర్పులు అనివార్యం అవుతాయేమో. ఏమైనా, నేను కూడా మార్గదర్శి లో చేరి రెండు టికెట్స్ కొనుక్కుంటాను.

మంచి రివ్యూ కి ధన్యవాదాలు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42119452708787080432012-12-23T07:28:14.943+05:302012-12-23T07:28:14.943+05:30ఎదురుచూస్తున్నాను మురళి గారూ! మీ మార్క్ రివ్యూ! బా...ఎదురుచూస్తున్నాను మురళి గారూ! మీ మార్క్ రివ్యూ! బావుంది. పూవులేరి తేవే చెలి.. ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్.. అబ్బబ్బా.. ఇంకెన్ని ఉన్నాయో సినిమాలో! కదా! "మిథునం" ఇంకా మా ఊళ్ళో రిలీజ్ అవలేదు. కనుక ఇంకొన్నాళ్ళ ఎదురుచూపులు తప్పవు. మీ సమీక్షకి ధన్యవాదాలు.. అప్పుడే సినిమా చూసేసినందుకు మీ పై కాస్త అసూయపడుతూ.. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.com