tag:blogger.com,1999:blog-3179111145102142975.post1467220682606545137..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: దృశ్యాదృశ్యంమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-4157700614008876202010-06-05T10:35:59.208+05:302010-06-05T10:35:59.208+05:30మీ బ్లాగుని గత పది రోజుల నుంచి చదువుతున్నానండి. ఒక...మీ బ్లాగుని గత పది రోజుల నుంచి చదువుతున్నానండి. ఒక 100 పోస్టులకు పైనే చదివుంటాను. ఎన్నో విషయాలను చెప్పారు. ఎంతో సమయం వెచ్చించివుంటారు. ధన్యవాదములు.
ఇక పొతే అన్ని పోస్టులు చదివి, ఈ పోస్ట్ క్రింద ఎందుకు ఈ వ్యాఖ్య వ్రాస్తున్నానంటే నేను చదివిన ఒకే ఒక నవల ఈ దృశ్యా దృశ్యము, ఎప్పుడో చిన్నప్పుడు చదివిన షాడో నవలలు కాకుండా. మా అమ్మ నాతొ కొన్ని రోజులు ఉండటానికి అమెరికా వచ్చినప్పుడు తన కోసం తెలుగు పుస్తకాలు లైబ్రరీ నుండి తీసుకొద్దామని సమీప లైబ్రరీ కి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం చూసి, నచ్చి తెచ్చి వదలకుండా చదివాను.

మీ బ్లాగు చూడక ముందు, ఇప్పుడు తెలుగు నవలలెవరైనా చదువుతున్నారా అని అనుకునే వాన్ని, కొంత మంది తమిళ్ వాళ్ళు పుస్తకాల గురించి వ్రాస్తున్నప్పుడు. ఇప్పుడు మీరు పరిచయం చేసిన పుస్తకాలన్నీ తెచ్చి చదవాలి అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు ఇలా పుస్తకాలు చదివి వాటిని పరిచయం చేయటం ద్వారా మాలాంటి, అంటే పదవ తరగతి తరువాత తెలుగు పుస్తకం ముట్టని వాళ్ళు, ఎంతమందిని తెలుగు పుస్తకాలు చదవటం
వైపు అడుగులు వేయిస్తున్నారో! వారందరి తరపున మీకు కృతజ్ఞతలు.

అన్నట్లు, (ఎవరూ అనలేదులెండి), ఇప్పుడే వేదం సినిమా చూసి వస్తున్నాను. సినిమా చాలా బాగుంది, నచ్చింది అనాలేమో. నటీ నటుల నటన విషయం వద్దు (తక్కువ మాట్లాడుకుంటే మంచిదని) గాని, సినిమా గురించి మాత్రం మీరు చూసి, తప్పక వ్రాయండి.rameshhttps://www.blogger.com/profile/14749441069638240901noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60372935407021802612009-12-14T19:57:07.636+05:302009-12-14T19:57:07.636+05:30మురళి గారు, పుస్తకం చదవడంలో మీ వయ్యక్తిక అనుభవాన్న...మురళి గారు, పుస్తకం చదవడంలో మీ వయ్యక్తిక అనుభవాన్ని తక్కువ చెయ్యడం నా వుద్దేశం కాదు. బ్లాగుల్లో నాకు అమితంగా నచ్చే లక్షణం అదే .. పుస్తకంగానీ సినిమాగానీ జీవిత సంఘటనల్ని గానీ .. మీ అనుభూతుల్ని మీ అస్ఖరాల్లో చదవడం నాకిష్టమే.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8035438663274845082009-12-08T15:49:38.261+05:302009-12-08T15:49:38.261+05:30@కత్తి మహేష్ కుమార్: నిజమేనండీ.. ధన్యవాదాలు.@కత్తి మహేష్ కుమార్: నిజమేనండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43597536957389494462009-12-07T01:25:21.915+05:302009-12-07T01:25:21.915+05:30సాహితీతులనలను పక్కనబెడితే...ఇది ఖచ్చితంగా ఒక సామాజ...సాహితీతులనలను పక్కనబెడితే...ఇది ఖచ్చితంగా ఒక సామాజికంగా ఉపయోగకరమైన నవల.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45144550873272947942009-12-06T21:36:09.870+05:302009-12-06T21:36:09.870+05:30@జయ: అలా అయితే మీరు తప్పక చదవాల్సిన నవల ఇది.. చదివ...@జయ: అలా అయితే మీరు తప్పక చదవాల్సిన నవల ఇది.. చదివి వీలయితే ఒక టపా రాయండి.. ధన్యవాదాలు.
@కేక్యూబ్ వర్మ: చాలామంది ముంపు ప్రాంత ప్రజలతో మాట్లాడానని రచయిత్రి ముందు మాటలో రాశారండీ.. మిమ్మల్ని నిరాశ పరచదు ఈ నవల.. ధన్యవాదాలు.
@కార్తీక్: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-13792933232929097252009-12-06T21:33:30.596+05:302009-12-06T21:33:30.596+05:30@కొత్తపాళీ: ఒక సినిమా చూసినప్పుడు, పుస్తకం చదివినప...@కొత్తపాళీ: ఒక సినిమా చూసినప్పుడు, పుస్తకం చదివినప్పుడూ కథ, కథనాల కన్నా ప్రేక్షకుడు/పాఠకుడిగా నాకు కలిగిన అనుభూతి ఆధారంగా ఆ సినిమాని, రచననీ అంచనా వేయడం నాకు అలవాటండీ.. ఈ కారణం వల్లనే కావొచ్చు నాకు బాగా నచ్చిన సినిమాలు, పుస్తకాలు చాలా మందికి అంతగా ఆకట్టుకోక పోవచ్చు. అలాగే మెజారిటీకి నచ్చనివి నాకు నచ్చడం జరుగుతూ ఉండొచ్చు. ఈ నవల చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతిని ఆధారం చేసుకుని నాకై నేను వేసుకున్న ఉత్తమ నవలల జాబితాలో చేర్చాను. 'రేగడి విత్తులు' తో పోల్చినప్పుడు ఈ నవలకి ఎడిటింగ్ అవసరం తక్కువే అని నా అభిప్రాయం.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61522088988467229212009-12-06T21:29:23.137+05:302009-12-06T21:29:23.137+05:30@సమతలం: బ్రిటిష్ పాలనా కాలంలో గోదావరి, కృష్ణ తీర ప...@సమతలం: బ్రిటిష్ పాలనా కాలంలో గోదావరి, కృష్ణ తీర ప్రాంతాలు తీవ్రమైన కరువు కాటకాలు ఎదుర్కొన్నాయి.. గోదారి ప్రాంతంలో ప్రజలు తిండి లేక మట్టిని నీళ్ళలో కలుపుకి తిని ఆకలి తీర్చుకున్నారని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.. 'డొక్కల కరువు' (గుంటూరు జిల్లా, మనుషుల్ని, మనుషులు పీక్కు తిన్నారని చరిత్ర) లాంటి కరువులు చూశాక బ్రిటిష్ పాలకులు ప్రాజెక్టుల నిర్మాణానికి నడుంకట్టారు. ఒక్కసారి ఊహించండి.. గోదారి మీద ఆనకట్ట, కృష్ణ మీద నాగార్జున సాగర్, ప్రకాశం బారేజీ లేక పొతే రాష్ట్రం ముఖచిత్రం, ముఖ్యంగా వ్యవసాయ రంగం, ఎలా ఉండి ఉండేదో... ప్రాజెక్టుల వల్ల కన్నా, డిజైన్లని ఇష్టానుసారంగా,కొందరి ప్రయోజనాల కోసం మార్చేయడం వల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయండీ.. ప్రాజెక్టుల సంఖ్య పెరిగిపోడం కూడా మంచిది కాదు.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-31380901568267774742009-12-06T21:23:05.858+05:302009-12-06T21:23:05.858+05:30@తృష్ణ: 'విశాలాంధ్ర' లో దొరుకుతాయండీ.. డిస...@తృష్ణ: 'విశాలాంధ్ర' లో దొరుకుతాయండీ.. డిస్ప్లే లో ఉండకపోవచ్చు.. అడిగితే ఇస్తారు.. తప్పక చదవండి.. ధన్యవాదాలు.
@నిషిగంధ: అర్ధం అవుతోందండీ :) మాకన్నా, మీకే త్వరగా తెలుగు పుస్తకాలు దొరుకుతున్నాయిత కదా ఇప్పుడు.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్: కావొచ్చండీ.. నేను 'రేగడి విత్తులు' ని తక్కువ చేయడం లేదు.. కాకపొతే అందులో కొన్ని పాత్రలు అర్ధంతరంగా మాయమైపోతాయి.. ఈ నవలలో ప్రతి పాత్రకీ అర్ధవంతమైన ముగింపు ఉంది.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-64644355547833519752009-12-06T13:40:28.991+05:302009-12-06T13:40:28.991+05:30మురళిగారు ఒక మంచి విషయాలు బ్లాగ్ లో రాసారు....
ఈ ...మురళిగారు ఒక మంచి విషయాలు బ్లాగ్ లో రాసారు....
ఈ ప్రాజెక్ట్‌ల విషయమందరికి తెలుసు ఇప్పుడు కాని దైర్యంగా వాటిలోని అవినీతి పై స్పందిచే వారు లేక పోవడంవల్లనే అవకతవకలు జరుగుతున్నాయ్
www.tholiadugu.blogspot.comకార్తీక్https://www.blogger.com/profile/01057223215303983855noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72300752830936045612009-12-05T23:40:26.062+05:302009-12-05T23:40:26.062+05:30తప్పక చదవాలనిపించేలా పరిచయంచేసారు. చదువుతాను.
అలా...తప్పక చదవాలనిపించేలా పరిచయంచేసారు. చదువుతాను.
అలానే ఈ ముంపు వలన కలిగే నష్టాలు మా ప్రాంత వాసులకు అనుభవమే. మీ పరిచయం మరింత దగ్గరితనం చూపింది.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-11116295662377714672009-12-05T17:40:18.750+05:302009-12-05T17:40:18.750+05:30నాగార్జున సాగర్ లో ఉన్న మాకు ప్రాజెక్ట్ నీళ్ళు ఒది...నాగార్జున సాగర్ లో ఉన్న మాకు ప్రాజెక్ట్ నీళ్ళు ఒదిలినప్పుడు కొండల్లో ఉన్న చిన్న చిన్న ఊళ్ళు ఒక్కొక్కటే మునిగి పోవటం నాకు తెలుసు. కాకపోతే అప్పుడు చాలా చిన్నపిల్లను కాబట్టి నాకంత అవగాహన ఉండేది కాదు. ఈ నవలలోని వివరాలు చదివాకా నాకవే గుర్తుకొస్తున్నాయి. వీలైతే చదవాలి.
మొన్న బజార్లో చాలా నెమలి కన్నులు చూసాను మురళిగారు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14128150949639442562009-12-05T09:17:40.318+05:302009-12-05T09:17:40.318+05:30"ఈ నవల గడిచిన వందేళ్ళలో వచ్చిన ఉత్తమ నవలల్లో ..."ఈ నవల గడిచిన వందేళ్ళలో వచ్చిన ఉత్తమ నవలల్లో ఒకటి"
మంచి నవలే కానీ ఈ మాట అతిశయోక్తి. అసలు తెలుగు నవలలు వచ్చిందే గత వందేళ్ళల్లో. మెచ్చదగిన లక్షణాలతోపాటే చాలా చిరాకు పరిచే అంశాలూ చాలానే ఉన్నాయీ నవల్లో. తెలుగు సృజనాత్మక సాహిత్యంలో సమర్ధులైన ఎడిటర్ల అవస్రాన్ని ఋజువు చేస్తున్నదీ నవల, నా వుద్దేశంలో. రచయిత్రి చేసిన ప్రకృతి వర్ణనల్ని గురించీ, ముఖ్య పాత్రల వ్యక్తిత్వాన్ని చిత్రించిన తీరు గురించీ మీతో ఏకీభవిస్తాను.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-87257814881374550032009-12-05T08:07:38.888+05:302009-12-05T08:07:38.888+05:30"భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రారం..."భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమయ్యేది జన హితం కోసమే. ప్రజలకు తాగునీరు, సాగు నీరు అందించడం కోసమే.. "
ఇదే నాకు ఆశ్చ్యర్యం కలిగిస్తుంది. ఏవిధంగా చూసినా పెద్దఈ(భారి) ప్రాజెక్టులు నష్టమె.
వనరులు కేంద్రీకృతం చేయడం, పిడికెడు మందిని బలవంతులను(రాక్షసులను) చేయడమే.
ఆంధ్ర ప్రదేశ్ లొ వై.ఎస్.చేపట్టిన జలయజ్ఞం ప్రచారం "లక్ష కోట్లతొ కోటి ఎకరాలకు సాగు నీరు"
అంటె ఎకరానికి లక్ష. ఇంతకుముందు (3,4ఏండ్ల క్రితం) భూమి ధర కంటె 3,4 రెట్లు ఎక్కువ.
పది ఎకరాల రైతుకు పది లక్షలు ఇస్తె సరిపోదా?
----సమతలంసమతలంhttps://www.blogger.com/profile/13548570719120364124noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-12759386185236779222009-12-05T00:07:42.959+05:302009-12-05T00:07:42.959+05:30నాకు దీనికంటే రేగడివిత్తులే నచ్చింది. బహుశా నవల ...నాకు దీనికంటే రేగడివిత్తులే నచ్చింది. బహుశా నవల ప్రణాళికా, ప్రయత్నమూ తేటతెల్లంగా కనపడుతూ ఉండడం వల్లనేమో!Srinivashttps://www.blogger.com/profile/05593686242484804894noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-90136146393154960712009-12-04T22:16:52.340+05:302009-12-04T22:16:52.340+05:30"నేనైతే ఈ నవల గడిచిన వందేళ్ళలో వచ్చిన ఉత్తమ న..."నేనైతే ఈ నవల గడిచిన వందేళ్ళలో వచ్చిన ఉత్తమ నవలల్లో ఒకటి అని చెబుతాను."
మీకు ఇంతలా నచ్చిందంటే తప్పక మన స్వంత లైబ్రరీలో ఉండాల్సిన పుస్తకమన్నమాట! ఇలా కాదుకాని మురళీ, మన బ్లాగు సాహిత్యాభిమానులందరం (ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవాళ్ళం) కల్సి మీరు అధికారిగా బుక్ ఫౌండేషన్ ఒకటి ఏర్పరిస్తే, ఇలా మీకు నచ్చిన పుస్తకాలన్నీ మాక్కూడా ఒక కాపీ కొనేసి ఉంచొచ్చు :-)

లేకపోతే ఇదొక పెద్ద టార్చర్ అయిపోతుంది అసలు! ఇంత మంచి ఇతివృత్తం ఉన్న పుస్తకం గురించి మీ మాటల్లో చదివి అది వెంటనే లభించే అవకాశం లేక మేము పడే బాధ మిరస్సలు ఊహించలేరు :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-9229826563871665212009-12-04T21:11:37.393+05:302009-12-04T21:11:37.393+05:30పరిచయం బాగుందండీ.. దొరుకుతుందేమో ప్రయత్నించాలి మరి...పరిచయం బాగుందండీ.. దొరుకుతుందేమో ప్రయత్నించాలి మరి.
"రేగడి విత్తులు" గురించి మీ బ్లాగ్‌లో చదివాకా కొనటానికి ప్రయత్నించానండీ..దొరకలేదు...ఈ మధ్యనయితే ఇక మళ్ళీ అడగలేదు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com